చిరంజీవి మంచి నటుడు అని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు చెప్పారు. ‘‘కానీ, నా ఉద్దేశ్యం సభలో చిరంజీవి నటిస్తున్నాడని కాదు. చిరంజీవి, నేనూ మంచి మిత్రులం’’ అంటూ ఆయన వివరణ ఇచ్చారు.