: రాజ్యసభ ప్రారంభం.. 15 నిమిషాలు వాయిదా
10 నిమిషాల వాయిదా అనంతరం రాజ్యసభ మరోసారి ప్రారంభమైంది. బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా వివిధ పార్టీల ఎంపీలు కూడా పోడియంలోకి చొచ్చుకు వచ్చారు. ప్రస్తుతం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను మరో 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.