: నడుస్తున్న కారులో సామూహిక అత్యాచారం


ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. మీరట్ కు చెందిన 25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. సదరు యువతి కోర్టు పని మీద ఘజియాబాద్ కు వచ్చి న్యాయవాదిని కలిసిన అనంతరం బస్టాండ్ లో వేచి ఉండగా ఇంతలో ఒక పరిచయస్తుడు అక్కడికి వచ్చాడు. తనకు జాబ్ అవసరం ఉందని చెప్పగా.. తనతో వస్తే ఇప్పిస్తాననడంతో అతడిని నమ్మి కారు ఎక్కింది. తర్వాత మరో ముగ్గురు ఆ కారులోకి వచ్చి చేరారు. నడుస్తున్న కారులోనే నలుగురు ఆమెపై గంట పాటు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను గోవిందపురం ప్రాంతంలో దింపేసి వెళ్లిపోయారు. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపించారు.

  • Loading...

More Telugu News