: ఒడియాకు సాంస్కృతిక భాషా హోదా


ఒడిశా వాసుల డిమాండ్లు ఫలించాయి. ఒడియా ను సాంస్కృతిక భాషగా గుర్తిస్తూ కేంద్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. దీంతో సంస్కృతం, హిందీ, తెలుగు, బెంగాలీ తదితర భాషల సరసన ఒడియాకు చోటు లభించింది. ఈ హోదా కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా భాషల అభివృద్ధి, వికాసానికి సహకారం లభిస్తుంది. ఈ హోదా లభించిన తొలి ఇండో ఆర్యన్ భాష ఒడియా కావడం విశేషం. 1,500 ఏళ్లకుపైగా మనుగడలో ఉన్న భాషకు ఈ హోదా కల్పిస్తారు.

  • Loading...

More Telugu News