: వాయిదా అనంతరం ప్రారంభమైన ఉభయసభలు


వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం అవుతూనే ఉభయసభలు నినాదాలతో దద్దరిల్లాయి. తమిళజాలర్లకు న్యాయం చేయాలంటూ తమిళ ఎంపీలు, సీమాంధ్రకు న్యాయం చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. తీవ్ర గందరగోళం నడుమ రాజ్యసభను ఛైర్మన్ హమీద్ అన్సారీ నడిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News