: ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ
కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. గవర్నర్ నివేదిక పరిశీలించిన తరువాత మరోసారి సాయంత్రం భేటీ కానున్నారు. రాజ్యసభలో సహకరించేదీ లేనిదీ మీ ఇష్టం అంటూ బీజీపీకి తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన అంశాన్ని సాయంత్రం చర్చించనున్నట్టు సమాచారం.