: కాంగ్రెస్ న్యాయం చేసింది... విభజన సరైందే!: రఘువీరారెడ్డి


కాంగ్రెస్ రాష్ట్ర విభజనను న్యాయబద్ధంగానే చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సరైనదేనని అన్నారు. అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తరువాతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు సమ్మతి తెలిపిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనలో రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసిందని అన్నారు.

  • Loading...

More Telugu News