: టీఆర్ఎస్ తో పొత్తు లేదా విలీనానికి దారులు తెరిచే ఉన్నాయి: కాంగ్రెస్


రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందేలా చేసి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని గతంలో ఇచ్చిన మాట కూడా కేసీఆర్ నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. అయితే, టీఆర్ఎస్ తో పొత్తు లేదా విలీనానికి దారులు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ సాయంతోనే కాంగ్రెస్ తెలంగాణలో పోటీచేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News