: పురంధేశ్వరి, మాగుంట రాజీనామాలు ఆమోదం
కేంద్ర మంత్రి పురంధేశ్వరి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామాలను లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ నిన్న పురంధేశ్వరి, ఈ రోజు మాగుంట రాజీనామా చేసి స్పీకర్ కు పంపారు.