: సభలో చర్చను కొనసాగించాలి: తృణమూల్ కాంగ్రెస్
రాజ్యసభను సజావుగా నడిపించాలని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ డిమాండ్ చేశారు. వీధుల వెంట తిరుగుతూ అమ్మకాలు సాగించే (స్ట్రీట్ వెండర్స్) వారి కోసం ఉద్దేశించిన బిల్లుపై చర్చను ఆటంకపరచడంపై డెరిక్ అసంతృప్తి వ్యక్తం చేశారు.