: రెండో వికెట్ కోల్పోయిన ఆసిస్


చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆసిస్ హ్యూస్ (45) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 71 పరుగుల వద్ద బ్యాట్స్ మెన్ ఫిలిప్ హ్యూస్ ఇషాంత్ శర్మ బౌలింగులో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి జట్టుకి బాధ్యత వహిస్తున్న షేన్ వాట్సన్ దిగాడు. ప్రస్తుతం ఆసీస్ 80/2 తో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

  • Loading...

More Telugu News