: వాయిదా తరువాత ప్రారంభమైన ఉభయసభలు
వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో సీమాంధ్ర ప్రాంత నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. సేవ్ ఆంధ్రప్రదేశ్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ కురియన్ సభను నడిపిస్తున్నారు.