: సన్నిహితులతో సీఎం కిరణ్ భేటీ


సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితులు, మాజీ మంత్రులతో సమావేశమయ్యారు. కొత్త పార్టీ అంశాన్ని సన్నిహితులు ఈ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డితో ప్రస్తావించారు. ఈ నెల 23 లోపు మరో సారి సమావేశమవుదామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News