: ఓట్లు, సీట్ల కోసం విభజన జరగలేదు: బొత్స


ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజన జరగలేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అంశంలో అన్ని పార్టీలు యూ టర్న్ తీసుకున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజనను తాను కూడా వ్యతిరేకిస్తున్నానని బొత్స అన్నారు.

  • Loading...

More Telugu News