: కిరణ్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. రాజీనామా సమర్పించిన గంట సేపటికే ఆమోదం తెలపడం గమనార్హం. లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తున్న కిరణ్ ఈ ఉదయం సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గవర్నర్ కు సమర్పించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News