: వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం
వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. వెంటనే రాజ్యసభలో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కేవీపీ వెల్ లోకి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఎంత వారించినా వినకుండా ఆందోళన చేస్తున్నారు. అదే సమయంలో తీవ్ర నిరసన చేస్తున్న సుజనా చౌదరి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కోరారు.