: కిరణ్ కు రాజీనామా తప్ప మరో దారి లేదు: షిండే


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పందించారు. ఆయనకు రాజీనామా తప్ప వేరే దారి లేదన్నారు. మొదటి నుంచి సీఎం విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News