: కమల్ నాథ్ తో భేటీ అయిన టీఎంపీలు 19-02-2014 Wed 10:13 | కేంద్ర మంత్రి కమల్ నాథ్ తో తెలంగాణ ప్రాంత ఎంపీలు భేటీ అయ్యారు. టీబిల్లు రాజ్యసభ గడప తొక్కనున్న నేపథ్యంలో, సభలో వ్యవహరించాల్సిన తీరుపై వారు చర్చిస్తున్నారు. బిల్లు సభ ఆమోదం పొందడానికి వ్యూహం రచిస్తున్నారు.