: రేపు సీమాంధ్ర బంద్ కు టీడీపీ ఎమ్మెల్యేల పిలుపు
రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు రేపు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ కు పంపనున్నారు.