: సీమాంధ్రకు ప్యాకేజీ ఇస్తామని సభలో చెప్పాం: షిండే
లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం పొందిన సమయంలోనే సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని సభలోనే చెప్పామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. సోనియాగాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఏర్పాటుచేయడం తమ కర్తవ్యమని షిండే పేర్కొన్నారు.