: రేపు రాజ్యసభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు
పార్లమెంటులో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావులు మాత్రమే విభజనను వ్యతిరేకిస్తున్నారు. రాజ్యసభలోనూ అత్యంత తేలికగా బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు.