: పదేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 18-02-2014 Tue 16:56 | హైదరాబాద్ పదేళ్ల పాటు తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. హైదరాబాద్ ను తెలంగాణకే రాజధానిగా చేయాలన్న సవరణ ఓటింగ్ లో ఓడిపోయింది.