: సోనియాకు ఎంపీ పొన్నం పాదాభివందనం


రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదాభివందనం చేశారు. సభ నుంచి ఆమె వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News