: పార్లమెంటు చరిత్రలో ఇది చీకటి అధ్యాయం: వెంకయ్యనాయుడు


లోక్ సభలో ఏం జరిగిందో తెలియదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు చరిత్రలో ఈ రోజు చీకటి అధ్యాయం అని అన్నారు. తన 21 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనను తాను చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ సభలో ఏం జరిగిందో తమ పార్టీ సభ్యులను అడిగి తెలుసుకుని స్పందిస్తానని అన్నారు. లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడం తానెప్పుడూ ఊహించలేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News