: స్పీకర్ ఆదేశాల మేరకు లోక్ సభ ప్రసారాలు నిలిపివేత
స్పీకర్ మీరాకుమార్ ఆదేశాల మేరకు లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. విభజన బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయన్న నేపథ్యంలోనే సభ ప్రసారాలను నిలిపివేసినట్లు సమాచారం.