: ప్రధానితో షిండే భేటీ


ప్రధాని మన్మోహన్ సింగ్ తో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా బీజేపీ సూచించిన 32 సవరణలపై చర్చిస్తున్నారు. కాగా మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించమని తేల్చిన సంగతిపై కూడా చర్చిస్తున్నారు. కాగా గంటలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చర్చను ముగించి, ఓటింగ్ పెట్టి ఆమోదింపజేయాలనేది అధికార పార్టీ వ్యూహం.

  • Loading...

More Telugu News