: కాంగ్రెస్ విజయానికి తొలి మెట్టు: మంత్రి పార్ధసారథి


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సహకార ఎన్నికల ఫలితాలే తొలి మెట్టని మంత్రి పార్ధసారథి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రైతులకు వున్న నమ్మకం సహకార ఎన్నికల్లో వ్యక్తం అయిందని చెప్పారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కాంగ్రెస్ అధిష్టానానికి వాస్తవ పరిస్థితి వివరించి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని హైదరాబాద్ లో  చెప్పారు. 

  • Loading...

More Telugu News