: వెల్ లోకి దూసుకెళ్లిన చిరంజీవి, పురంధేశ్వరి, ....


ఈ రోజు లోక్ సభ ప్రారంభం కాగానే, సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ ప్రతాపం చూపారు. చిరంజీవి, పురంధేశ్వరి, కోట్ల, కావూరి, పళ్లంరాజులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. మిగిలిన మంత్రులు పోడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ మీరాకుమార్ రెండు నిమిషాల్లోనే సభను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News