: కుషాయిగూడలో దొంగల కిరాతకం


హైదరాబాదులోని కుషాయిగూడ ప్రాంతంలో దొంగలు పేట్రేగిపోయారు. ఇక్కడి సాకేత్ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. వృద్ధుడిని చంపి ఆ ఇంట్లో ఉన్న నగలు, టీవీ ఎత్తుకెళ్ళారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

  • Loading...

More Telugu News