: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విధానంపై లోక్ సభ సచివాలయం బులెటిన్


రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విధానాన్ని వివరిస్తూ లోక్ సభ సచివాలయం ఈ రోజు ఆరు పేజీల బులెటిన్ విడుదల చేసింది. గతంలో ఏ రాష్ట్రాలు ఏ చట్టాల ప్రకారం విడిపోయాయో బులెటిన్ లో సచివాలయం పేర్కొంది. ఆ బులెటిన్ ప్రతులను లోక్ సభ సభ్యులకు అందజేశారు.

  • Loading...

More Telugu News