: టీడీపీ ఉపాధ్యక్షుడిగా రావులపాటి సీతారామారావు


తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రావులపాటి సీతారామారావు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రావులపాటిని ఉపాధ్యక్షుడిగా నియమించినట్టు పేర్కొన్నారు. రావులపాటి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన వారు.

  • Loading...

More Telugu News