: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన చిదంబరం
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం లోక్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్య చిదంబరం తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సీమాంధ్ర మంత్రులు, ఎంపీల నిరసనల మధ్యే సభ కొనసాగుతోంది.