: ముఖ్యమంత్రి కొత్త పార్టీ నెలకొల్పుతారు: మంత్రి ఏరాసు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కచ్చితంగా కొత్తపార్టీ నెలకొల్పుతారని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. అనంతరమే తమ కార్యాచరణ ఉంటుందని, కార్యకర్తల నిర్ణయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటామని ఆయన తెలిపారు. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ బిల్లు పెట్టలేదని చెప్పడం వల్లనే ముఖ్యమంత్రి ఇంకా రాజీనామా చేయలేదని ఆయన వెల్లడించారు.