: డీఎంకే మంత్రుల రాజీనామాలు ఆమోదం
ఐదుగురు డీఎంకే మంత్రుల రాజీనా
ఈ క్రమంలో కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి ఎమ్ కే అళగిరి.. ఆర్ధిక వ్యవహారాల మంత్రి ఎస్ఎస్ పలనిమనిక్కమ్.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ గాంధీసెల్వన్.. వాణిజ్య,పరిశ్రమల సహాయ మంత్రి ఎస్. జగత్రక్షకణ్.. సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డి. నెపోలియన్ లు నిన్న ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాజీనామాలు సమర్పించారు.