: చార్జీలను ఏటా పెంచక తప్పదు: వొడాఫోన్


మొబైల్ వినియోగదారులకు పిడుగులాంటి విషయాన్ని వొడాఫోన్ వెల్లడించింది. పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే మొబైల్ సేవల చార్జీలను ఇకపై ఏటా పెంచాల్సి ఉందని తెలిపింది. గత 18 ఏళ్లుగా చార్జీలు తగ్గుతూ వస్తున్నాయని.. దీంతో పరిశ్రమ మనలేదని వొడాఫోన్ ఇండియా ఎండీ మార్టిన్ పీటర్స్ అన్నారు. ఏటా చార్జీలను పెంచే సమయం ఆసన్నమైందన్నారు. తాజా వేలంలో స్పెక్ట్రం కొనుగోలుకు అప్పులు తేవాల్సి వచ్చిందని.. ఈ నేపథ్యంలో టారిఫ్ లను పెంచకతప్పదని.. లేకుంటే పెట్టుబడులను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News