: ఎయిర్ పోర్టులో మోడీతో బాబు మంతనాలు


రాష్ట్ర విభజన తీరుపై కాంగ్రెస్ వైఖరి సరిగా లేదంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ ఉదయం విజయవాడ నుంచి చండీగఢ్ బయల్దేరిన బాబు.. అక్కడి విమానాశ్రమంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిశారు. ఆయనతోనూ, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తోనూ బాబు మంతనాలు జరిపారు.

  • Loading...

More Telugu News