: ప్రేమ, మోహానికి రహస్యం అక్కడుంది!


అందమైన అమ్మాయి కనిపించగానే.. కొందరికి మోహం కలుగుతుంది. కొందరికి ప్రేమ భావన కలుగుతుంది. మరికొందరికి ఆరాధనా భావన కలుగుతుంది. ఎందుకిలా? ఇదంతా మెదడులోని ఇన్సులార్ కార్టెక్స్ ఆడించే ఆట అని యూనివర్సిటీ ఆఫ్ చికాగో శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఇన్సులార్ కార్టెక్స్ ముందు భాగం ప్రేమను, వెనుక భాగం మోహన్ని కలుగజేస్తుందని అధ్యయనంలో తేలినట్లు వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News