: తెలంగాణ విషయంలో సోనియా విషం చిమ్ముతోంది: మోడీ


యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విషయంలో సోనియాగాంధీ విషం చిమ్ముతున్నారంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ అంశం అస్తవ్యస్తంగా మారేందుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ... యూపీఏ కేవలం రాజకీయ లబ్ది కోసమే పాకులాడుతోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News