: ప్రజా సంక్షేమం కోసమే సీఎం సంతకాలు చేస్తున్నారు: మంత్రి డొక్కా


కిరణ్ కుమార్ రెడ్డిపై నమ్మకంతోనే సోనియాగాంధీ ఆయనను ముఖ్యమంత్రిని చేశారని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త పార్టీ పెడతారని తాను భావించడం లేదని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రెండు చేతులతో సంతకాలు పెడుతున్నప్పటికీ... సంక్షేమ ఫలాలు అందరికీ చేరడం లేదని అన్నారు. సీఎం సంతకాలపై విపక్షాలు విమర్శలు చేయడం భావ్యం కాదని తెలిపారు.

  • Loading...

More Telugu News