: చంద్రబాబును కలిసిన ఆదాల!
కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ముచ్చెమటలు పట్టించిన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి నిన్న రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారని సమాచారం. మారుతున్న రాజకీయాల నేపథ్యంలో, ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.