: స్టాలిన్ నివాసంలో సీబీఐ సోదాల నిలిపివేత
చెన్నయ్ లోని డీఎంకే నేత స్టాలిన్ నివాసం, బంధువుల ఇళ్లలో ఈ ఉదయం నుంచి నిర్వహిస్తున్నసీబీఐ సోదా
ఈ మేరకు సీబీఐ గురువారం సోదాలు ప్రారంభించింది. దీంతో పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేసింది. కాగా, స్టాలిన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనీ, కేవలం వాహనాలు చూసేందుకే వచ్చామని సీబీఐ అధికారులు చెప్పారు. మరోవైపు ఈ దాడులను కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం, మంత్రి కమల్ నాథ్ ఖండించారు.
- Loading...
More Telugu News
- Loading...