: కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి మాతృ వియోగం
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి మాతృ వియోగం కలిగింది. జైపాల్ రెడ్డి తల్లి యశోదమ్మ (90) హైదరాబాదులోని తన ఇంటిలో అనారోగ్యంతో కన్నుమూశారు. తల్లి మరణవార్త తెలియగానే జైపాల్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాదుకు బయల్దేరారు.