: ఢిల్లీ నుంచి బయలుదేరిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు


సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈ రాత్రి వీరంతా ముఖ్యమంత్రి కిరణ్ తో భేటీ అవుతున్నట్టు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News