: శనివారం తాడేపల్లిగూడెంలో చంద్రబాబు ప్రజాగర్జన


శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘ప్రజాగర్జన’ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లలో ప.గో. జిల్లా టీడీపీ శ్రేణులు తలమునకలై ఉన్నాయి.

  • Loading...

More Telugu News