: రాజ్ నాథ్ సింగ్ తో జగన్ భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో వైఎస్సార్సీపీ అధినేత జగన్ భేటీ అయ్యరు. టీబిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడం, సభనుంచి 13 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో, వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్టి పరిస్థితుల్లోను విభజన బిల్లుకు మద్దతు ఇవ్వరాదని రాజనాథ్ ను జగన్ కోరారు.