: సీపీఐ నారాయణకు సమైక్య సెగ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు నెల్లూరులో సమైక్య సెగ తగిలింది. తొలి నుంచి రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నారాయణకు వ్యతిరేకంగా సమైక్య వాదులు నిరసన వ్యక్తం చేశారు. 'నారాయణ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. ఆయన బస చేసిన హోటల్ ఎదుట బైఠాయించారు.