: సభలో ఇవాళ ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: వైఎస్ జగన్


తెలంగాణ ముసాయిదా బిల్లుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఉదయం లోక్ సభ జరిగిన తీరు చూస్తే బాధేస్తోందని ఆయన అన్నారు. లోక్ సభలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. చారిత్రాత్మకమైన బిల్లును సభలో పది సెకన్లలోనే ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. అయితే ముసాయిదా బిల్లుపై చర్చించాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News