: కాంగ్రెస్ పార్టీ నేతల్లో సఖ్యత లేదు.. కాంగ్రెస్ తీరు విచారకరం: రవిశంకర్ ప్రసాద్


కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్లోనే సఖ్యత లేదని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తీరు సవ్యంగా లేదని అన్నారు. ఎంపీలు, మంత్రులు వారిలో వారే కలహించుకుంటూ సమావేశాలకు అడ్డుపడడం సరికాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News