: స్వల్ప అస్వస్థతకు గురైన పార్లమెంటు సభ్యులు
పార్లమెంటులో లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన నేపథ్యంలో స్పీకర్ సహా కొంతమంది ఎంపీలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దగ్గుతో కూడిన శ్వాసకోస సమస్యలు తలెత్తాయి. దీంతో కొంతమందిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోపక్క లోక్ సభను ఖాళీ చేయించి భద్రతా సిబ్బంది క్లీన్ చేస్తున్నారు