: మోదుగుల నివాసంలో వ్యూహాలకు పదును పెడుతున్న ఎంపీలు


సీమాంధ్ర టీడీపీ ఎంపీలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఢిల్లీలోని ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసంలో సీమాంధ్ర టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్న సందర్భంగా అమలు చేయాల్సిన వ్యూహాలకు ప్రణాళికలు రచిస్తున్నారు. బిల్లును ఎలాగైనా అడ్డుకుని తీరాలని టీడీపీ ఎంపీలు తీర్మానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News